Firefox Tabbed Browsing Tips in Telugu

వెబ్‌లో విహరించేటప్పుదు టాబ్‌ల ని వాడటంద్వారా చాలా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. క్రింది అంశాలు ఫైర్‌ఫాక్స్‌లో టాబ్‌ల వాడకాన్ని విశదీకరిస్తాయి.

  • ఏదైనా వెబ్‌పేజీలో మనకి ఆసక్తికరమైన లింక్ టాబ్‌లో తెరిస్తే, ప్రస్తుత పేజీని మనం చదివే లోపులో అది లోడ్ అయ్యిఉంటుంది.
    • లింక్ మీద Ctrl + ఎడమ క్లిక్, లేదా మధ్య క్లిక్ (మీ మూషిక చక్రాన్ని నొక్కండి.)
  • ఒక టాబ్ నుంచి ఇంకో టాబ్‌కి మారడం చాలా సులువు.
    • తర్వాత టాబ్‌కి: Ctrl + Tab, Ctrl + PageDown
    • వెనుక టాబ్‌కి: Ctrl + Shift + Tab, Ctrl + PageUp
    • మొదటి టాబ్‌కి: Ctrl + 1; రెండవ టాబ్‌కి: Ctrl + 2; అలా తొమ్మిది వరకు
  • టాబ్‌ని మూసెయ్యాలంటే:
    • ఆ టాబ్ మీద మధ్య క్లిక్ (చక్రం)
    • ప్రస్తుత టాబ్ ఐతే: Ctrl + W
  • కొత్త ఖాళీ టాబ్ తెరవాలంటే:
    • Ctrl + T
    • టాబ్ ల ప్రక్కన ఖాళీ స్థలంలో డబల్ క్లిక్

నాలా కీ బోర్డ్ ఎక్కువగా వాడేవారికి ఇవి ఉపయోగపడుతాయనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే నాకు వ్రాయండి: veeven ఎట్ gmail డాట్ com లేదా ఇక్కడ వ్యాఖ్యలుగా వ్రాయండి.

ప్రకటనలు

Firefox Tabbed Browsing Tips in Telugu”పై 5 స్పందనలు

  1. బాగుందండి. ఈ విషయంపై బహుశ, ముందు ముందు మరిన్ని విషయాలు రాస్తారనుకుంటున్నాను. వాటిని వికీపీడియాలో కూడా రాస్తే బాగుంటుంది.

  2. చాలా బాగుందండి. మీరు ఇలానే మరిన్ని చక్కటి కీ బోర్డు చిట్కాలను అందిస్తే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను నెట్‌ ద్వారా పొందేందుకు వీలుంటుందని నా అభిప్రాయం. దానితో పాటు సమయం, డబ్సు సైతం మిగులుతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s