లేఖిని యొక్క కొత్త వెర్షన్ రెడీ!
మార్పుల సారాంశం:
- కొత్తరూపం, మరింత ఆహ్లాదకరం, తాజా అనుభూతికై
- తెలుగు లిపికి వెనువెంటనే కన్వర్షన్ (Well, it’s not truly on-the-fly. But on-the-jump. That is, the text is transformed as you enter each word. Space, fullstop, and newline also trigger the conversion.)
- మరింత సరళం (Usability Improvements మీ సందేశం టైప్ చేసి టాబ్ నొక్కండి చాలు. క్రింది పెట్టెలోని సందేశం అంతా సెలెక్ట్ చేసుకోబడుతుంది. కాపీ చేసి మీ బ్లాగులోనో, మెయిల్లోనో, మరో విండోలోనో పేస్టు చెయ్యడమే తరువాయి.)
- మరింత వేగం (శుద్ధమైన కోడ్, ప్రామాణికమైన డిజైన్)
ఇప్పుడే ట్రై చెయ్యండి. మీ సలహాలు, సూచనలు నాకు వ్రాయండి.
I am very thankful to Kishan for letting me use his computer (whenever I want) and for his great support for whatever I do. We may have different views on whether the intro box on the right side above the character chart should exist at all. But, that’s a different issue! :-)
వీవెన? గారూ మీ చేత అందించ బడ?త?న?న ఈ లేఖిని సర?వీస?
చాలా బాగ?ంది
Nice to see more and more telugu language tools coming in.
I am very very very happy to see this tool online. There is not even one thing to suggest or be concerned about…100% perfect. keep it up.
I will be now using Lekhini as a part of my daily life for http://sodhana.blogspot.com
its nice to see lekhini. nowits more comfortable typing in telugu.
that is really good work. thank u so much for the same.
వీవెన? గార?
నేన? లేఖినికి క?రొత?త. యాహూ లో మేయిల? చేస?తె పని చెయ?యలేద?. నేన? ‘యాపిల? ‘ వాడ?త?న?నాన?.
వాణీ గారూ,
నేనూ కొత?తే! నాక? లేఖిని పరిచయమయ?యి ఇంకా నెల రోజ?ల? కూడా కాలేద?. ;-)
యాహూ తన వెబ? పేజీలని
ISO-8859-1
endoding లో పంపిస?త?ంది. కానీ తెల?గ?UFF-8
లో అయితేనే సరిగ?గా కనిపిస?త?ంది. View మెనూ లో Text Encoding ద?వారా మీర? ఎన?కోడింగ? ని మార?చ?కోవచ?చ?. (ప?రతీసారీ అలా మార?చ?కోవడం ఇబ?బంది అయితే, యాహూ కి ఒక అభ?యర?థన పంపించండి. అందరికీ ఉపయోగపడ?త?ంది.)ఇంతకీ, లేఖిని సఫారీలో ఎలా పనిచేస?త?ంది? నాక? "ఆపిల?" అంద?బాట?లో లేద? టెస?ట? చెయ?యడానికి. :-( వీలైతే ఒక screenshot తీసి నాక? పంపించండి. థాంక?స?!
చాలా బాగ?ంది
NamaskAraM
Thank you for providing the tool “Lekhini” to Telugu people.
Your effort is laudable. Keep it up!
Durvasula Padmanabham
telugugreetings@yahoo.com
http://www.telugugreetings.fotorima.com
( a complete Telugu greetings site on the web)
Lekhini is very useful to Telugu lovers. It is so sweet to send messages to our wellwishers and make them excite with telugu language. And very easy to type to translate in to telugu.—-sarma
నెను యీ మధ్య వరకు సిరిగిన వారితెలుగు మార్పిడి వుపయోగించేను.కాని లేఖిని అంతకన్నాబాగున్నట్టు కనపడింది.అందుచే నేను యిప్పుడు లేఖిని నే వుపయోగిస్తున్నాను.
జాబాలిముని