వీవెనుడి టెక్కునిక్కులు

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

Posts Tagged ‘Google

మనమెక్కడ?

2 వ్యాఖ్యలతో

 Telugu

బొమ్మే చెప్పేస్తుంది కథంతా. (బొమ్మ మే 22న తీసింది. తాజా ధోరణి చూడండి.)

తెలుగు వికీపీడియా (Telugu Wikipedia) మరియు తెలుగు బ్లాగులు (Telugu Blogs) ఉన్నాయని చాలామందికింకా తెలిసినట్టు లేదు. తెలిసి ఉంటే, కనీసం అట్టడుగునైనా ఉండేవి కదా. Keep spreading!

వ్రాసినది వీవెన్

మే 24, 2007 at 9:27 ఉద.

లేఖిని నుండి గూగుల్ శోధన

9 వ్యాఖ్యలతో

ఇక  నేరుగా లేఖిని నుండే గూగుల్ లో వెతకవచ్చు!

Google Search from Lekhini

మీరు గూగుల్ లో వెతకాలనుకున్నది టైపు చేసాకా G పై నొక్కండి (పైన బొమ్మలో చూడండి).  గూగుల్ ఫలితాలతో కొత్త ట్యాబు/విండో ప్రత్యక్షమవుతుంది.

వ్రాసినది వీవెన్

మార్చి 2, 2007 at 4:07 ఉద.

Someone outwitted Gmail

2 వ్యాఖ్యలతో

Nothing is immune. (తాడిని తన?నే వాడొకడ?ంటే వాడి తలని తన?నే వాడింకొకడ?ంటాడ?!)

GMail Outsmarted.

Even the “More options” does not show anything.

వ్రాసినది వీవెన్

మార్చి 16, 2006 at 11:05 ఉద.

అవర్గీకృతం లో రాసారు

Tagged with ,

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 175గురు చందాదార్లతో చేరండి