Archive for the ‘e-తెలుగు’ Category
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
e-తెలుగు గురించి కొన్ని ప్రశ్నలు కొన్ని నా జవాబులు.
e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగుని ఏర్పరచింది తెలుగు బ్లాగరులే. e-తెలుగు పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ క్రింది లింకులు వివరంగా తెలియజేస్తాయి. మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. అన్ని ప్రశ్నలకూ నేరుగా సమాధానం దొరకపోవచ్చు. అప్పటి feelని మాత్రం ఇవి మీకు అందిస్తాయి.
- ఇంటర్నెట్లో తెలుగు – ఓ నిశబ్ద విప్లవం
- హైదరాబాద్ తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం (మార్చి 2006)
- కేవలం బ్లాగులే కాదు. నెట్లో తెలుగు వ్యాప్తి కి మరియు స్థానికీకరణకి ప్రయత్నాలు.
- యూనికోడ్ అధికారిక సైటులో, “యూనికోడ్ అంటే ఏమిటి?” అన్న పేజీ యొక్క తెలుగీకరణకి తెలుగు బ్లాగర్ల ప్రయత్నం.
- Telugu Computing Movement (e-తెలుగు లక్ష్యాలకి ప్రేరణాంశాలు ఇందులో ఉన్నాయనవచ్చు.)
- జూలై 2006 సమావేశం, ఆగష్టు 2006, నవంబర్ 2006
- e-తెలుగుకై మొదటి అడుగు, రెండవ అడుగు, తర్వాతి మలి అడుగులు
- ఆ తర్వాత: జూన్ 2007, జూలై 2007, ఆగష్టు 2007.
e-తెలుగు గురించి మరింత:
- e-తెలుగు గురించి
- తరచూ అడిగే ప్రశ్నలు
- ఇంకా సమాచారం కావాలంటే, e-తెలుగుని సంప్రదించవచ్చు.
ఆనంద బ్లాగాయనం!