వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

Archive for the ‘లేఖిని’ Category

ఆఫ్‌లైనులో లేఖినిని వాడుకోవడం ఎలా?

with 25 comments

కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడానికి అనేక పద్ధతుల్లో లేఖిని ఒకటి. ఇప్పటికీ లేఖినికి రోజుకి సగటున 1,250 సందర్శనలు నమోదవుతున్నాయి. లేఖినితో ఉన్న ప్రధాన ఇబ్బందులలో మొదటిది జాల సంధానం అవసరమవడం, రెండోది ఇక్కడ టైపు చేసి మరో చోటకి కాపీ చేసుకోవాల్సి రావడం. అయితే జాల సంధానం అవసరం లేకుండా లేఖినిని వాడుకోవచ్చు. ఇందుకు గల రెండు పద్ధతులను ఈ టపాలో వివరిస్తున్నాను. వీటివల్ల, మీకూ మరియు లేఖినికీ బ్యాండ్‌విడ్త్ వినియోగం తగ్గుతుంది.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

Written by వీవెన్

ఏప్రియల్ 16, 2009 at 1:29 అపరాహ్నం

చిట్కాలు, లేఖిని లో రాసారు

ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు

with 14 comments

శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.

ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:

Written by వీవెన్

మే 16, 2007 at 2:57 అపరాహ్నం

లేఖిని లో రాసారు

లేఖినికి 1 సంవత్సరం

with 9 comments

క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:

లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.

నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ ఇబ్బందిలేదు. లేఖిని వృద్ధికి మీరూ తోడ్పడవచ్చు.

  1. లాగిన్ వ్యవస్థ (సహాయం కావాలి)
  2. ఈ-మెయిల్, ఆటోసేవ్ ఓ విధంగా పూర్తయినట్టే. లాగిన్ వ్యవస్థతో వీటిని అనుసంధానించాలి. (సహాయం కావాలి)

Written by వీవెన్

మార్చి 15, 2007 at 12:00 పూర్వాహ్నం

లేఖిని లో రాసారు

Tagged with ,

లేఖిని నుండి గూగుల్ శోధన

with 6 comments

ఇక  నేరుగా లేఖిని నుండే గూగుల్ లో వెతకవచ్చు!

Google Search from Lekhini

మీరు గూగుల్ లో వెతకాలనుకున్నది టైపు చేసాకా G పై నొక్కండి (పైన బొమ్మలో చూడండి).  గూగుల్ ఫలితాలతో కొత్త ట్యాబు/విండో ప్రత్యక్షమవుతుంది.

Written by వీవెన్

మార్చి 2, 2007 at 4:07 పూర్వాహ్నం

ఆర్కుట్ లేఖిని సమూహంలో 200 సభ్యులు

with 11 comments

ఆర్కుట్ లేఖిని సమూహంలో సభ్యుల సంఖ్య ఇప్పుడు 200 దాటింది. :-)

Written by వీవెన్

డిసెంబరు 5, 2006 at 5:24 పూర్వాహ్నం

లేఖిని లో రాసారు

Tagged with

ఆర్కుట్ లేఖిని సమూహంలో 150+ సభ్యులు

without comments

ఆర్కుట్ లెఖిని సమూహంలో సభ్యుల సంఖ్య 150 దాటింది! మీరు ఆర్కుట్ సభ్యులైతే, ఇప్పుడే చేరండి.

Written by వీవెన్

నవంబరు 5, 2006 at 8:36 పూర్వాహ్నం

లేఖిని లో రాసారు

Tagged with

లేఖిని మరియు కూడలి రద్దీ వివరాలు

with 4 comments

లేఖిని మరియు కూడలి రద్దీ వివరాలు

మీ అందరి క్రియాశీల ప్రచారంవల్ల లేఖిని మరియు కూడలి రెండూ బానే పురోగమిస్తున్నాయి.

  1. జూలైలో (దాదాపు అంతా), ఆగష్టులో (సగానికి సగం) లేఖిని రద్దీ వీవెన్.ఆర్గ్ కే వెళ్ళింది.
  2. అక్టోబరు చివరలో కూడలికి రద్దీ సుధాకర్ యొక్క తెలుగోపకరణ పట్టీ వల్ల చాలా పెరిగింది.

Written by వీవెన్

నవంబరు 2, 2006 at 2:15 అపరాహ్నం

nikhilE — a Telugu-to-English Translitelator

with 8 comments

As tools to create Telugu on computer are increasing and as Telugu content is growing on the web, you often get messages from your friends in Telugu or come across a Telugu web page. You can understand Telugu. But… the problem is–

  • you cannot read Telugu
  • or, your computer is not configured to display Telugu

The latter problem can be overcome in just 5 minutes by configuring your computer for Telugu.

However, you cannot learn to read Telugu just then. It takes time. But, you want to know right then what is  the Telugu text in the message you have just received. Or, what the Telugu webpage you are viewing is about. But in most cases, you may not get the English version of the message or webpage.

There you are! nikihiLe is for you. It is a tool that converts (precisely, transliterates) Telugu text into English. It is not a translator. It is a transliterator. That is, it just spells the Telugu words in English. For example, the word “English” in Telugu is transliterated as “iMgleesh^”. Not worse than characters that do not make sense, right? Try it now.

To read such English-transliterated text fast, you need to get used to it. :-) This transliteration is based on RTS standard.

nikhilE is in response to the request from Kamesh Chittela. The name is coined by Kiran Chava. Thanks, guys.

If you like nikhilE and would wish to spread it, I have made nice button for you:nikhilE.

  • Image URL: http://lekhini.org/nikhile-button88×31.png
  • nikhilE URL: http://lekhini.org/nikhile.html

(If you use Firefox for your web browsing, you can use Padma extension to transliterate Telugu text. I feel that it is simpler to use Padma extension than everytime coming to nekhilE.)

aanaMda telugu saMbhaashaNaM!

(తెలుగు బ్లాగర్లూ, తెలుగులో చదవలేని మీ సందర్శకులని నిఖిలేకి పంపండి.)

Written by వీవెన్

సెప్టెంబరు 17, 2006 at 6:10 పూర్వాహ్నం

లేఖిని లో రాసారు

Tagged with

వెబ్‌లో తెలుగు ఎదుగుతూంది

with 2 comments

కంప్యూటర్లో తెలుగు రాయడానికి, చూడడానికి చాలా మంది ప్రయత్నిస్తునట్టున్నారు. గత 60 రోజులలో నా బ్లాగుకి (నా వెబ్‌సైట్లు కలపకుండా) ఈ అన్వేషణ పదాలు సందర్శకులని పంపించాయి. (తెలుగుకి సంభందించని పదాలని తీసివేసా.)

Written by వీవెన్

సెప్టెంబరు 2, 2006 at 3:25 అపరాహ్నం

ఆర్కుట్‌లో లేఖినికో సమూహం

with 5 comments

ఆశ్చర్యం! లేఖినికి ఇంత సీనుందని నేననుకోలేదు. వెబ్‌లో తెలుగు వెల్లివిరుస్తుందని ఆశిద్దాం!

Written by వీవెన్

సెప్టెంబరు 2, 2006 at 4:45 పూర్వాహ్నం

లేఖిని లో రాసారు

Tagged with