అమెరికాలో తెలుగు సైన్‌బోర్డుతో రెస్టారెంట్

కాలిఫోర్నియా రాష్ట్రంలో సన్నీవేల్ నగరంలో ఇది కనబడింది. గూగుల్ పటంలో ఖచ్చితమైన స్థానం. పటంలో తాజ్ ఇండియా కుసైన్ ఉన్నచోటనే ఈ పెసరట్టు ఉంది. గూగుల్ పటాల్లో ఇంకా లేదంటే ఈ మధ్యనే పెట్టినట్టున్నారు.
దీనిపై సమీక్షలు, గట్రా.


wow!
shravan
అక్టోబర్ 31, 2011 at 7:21 అపరాహ్నం
నిర్వాహకుని తెలుగుభాషాభిమానానికి జోహార్!
kastephale
నవంబరు 2, 2011 at 8:35 అపరాహ్నం
వావ్! అలాంటివి ముఖ్యంగా అలాంటి చోట కంట పడితే మనసులో ఆనందంతో కాళ్ళు తెలియకుండానే లోపలకి తీసుకెళతాయి!
రసజ్ఞ
నవంబరు 2, 2011 at 9:50 అపరాహ్నం
గౌతమీ ఫాంట్‌లో బాగుంది…
తెలుగు భావాలు
నవంబరు 10, 2011 at 9:46 పూర్వాహ్నం
ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కాలిఫోర్నియా లో మన తెలుగు వాళ్ళే ఎక్కువగా వున్నారు కదా..
shankarvoleti
నవంబరు 29, 2011 at 10:15 అపరాహ్నం