వీవెనుడి టెక్కునిక్కులు

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

కూడలి యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతల బదిలీ

17 వ్యాఖ్యలతో

కూడలి యొక్క యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతలను నేను కినిగె వారికి బదిలీ చేస్తున్నాను.

ప్రస్తుతం కూడలి మధ్యయుగానికి చెందిన నిర్మాణాకృతి/సాంకేతికతలపై పనిచేస్తుంది. :) దాన్ని మెరుగుపరచడానికి ఆకాశమంత అవకాశం ఉంది. ఈ మధ్య… ఉహూ ఎప్పడినుండో కూడలికి కేటాయించడానికి తగినంత సమయం నాకు దొరకడం లేదు. అందునా, నేను దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్న కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి.

కినిగె వాళ్ళు కూడలిని తెలుగు బ్లాగులోకానికే గాక తెలుగువారందరికీ మరింతగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.

గమనిక: కూడలికి సంబంధించిన ఈమెయిళ్ళను నా వ్యక్తిగత ఈమెయిలుకు కాకుండా support[at]కూడలి.orgకి పంపించండి. అలానే నాకు పంపించే వ్యక్తిగత సందేశాలను కూడలి చిరునామాకు కాక veeven@జీమెయిల్.కామ్ చిరునామాకు పంపండి.

అన్నట్టు, ఇన్నాళ్ళూ కూడలి పట్ల (తద్వారా నాపై) మీరు చూపించిన అభిమానానికీ మీరిచ్చిన సహకారానికీ కృతజ్ఞతలు. మరో ఉత్సాహకరమైన చేపట్టులో కలుద్దాం. :)

Written by వీవెన్

అక్టోబర్ 25, 2011 వద్ద 12:59 పూర్వాహ్నం

కూడలి లో రాసారు

17 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. great service sir .. మీరు ఎందరికో స్పూర్తి !

    a2zdreams

    అక్టోబర్ 25, 2011 at 6:33 పూర్వాహ్నం

  2. వీవెన్ గారు

    కారణముల కొగ్గు
    వీవెనుడి తగ్గు
    కినిగె పెచ్చు
    కాన వచ్చు కూడలి
    శొభిల్లమానముగా
    అని ఆకాంక్షిస్తూ

    zilebi

    అక్టోబర్ 25, 2011 at 7:57 పూర్వాహ్నం

  3. wow! ఒక శకం ముగిసినట్టుగా అనిపిస్తుంది :)

  4. మీరు కూడలి నిర్వహణ బాధ్యతలనుండి తప్పుకోవాలన్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.
    ఇన్ని రోజులు సమర్ధవంతంగా నిర్వహించి, మాలాంటి ఎందరికో స్పూర్తినిచ్చిన మీరు మరో మంచి కార్యక్రమంతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.

    Good luck.

    Sreenu

    అక్టోబర్ 25, 2011 at 2:12 అపరాహ్నం

  5. మీరు చేపట్టబోయే ప్రాజెక్టులలో కూడా ఇలాగే దూసుకుపోవాలని కోరుకుంటున్నాను !

    Sravya V

    అక్టోబర్ 25, 2011 at 6:36 అపరాహ్నం

  6. U made Telugu blogs a successfull

    devendar

    అక్టోబర్ 25, 2011 at 11:21 అపరాహ్నం

  7. your services are great

    knmurthy

    అక్టోబర్ 26, 2011 at 1:08 అపరాహ్నం

  8. మీరు మరిన్ని మంచి ప్రాజెక్టులు చేస్తారని ఆశిస్తున్నానండి..

    anrd

    అక్టోబర్ 26, 2011 at 9:02 అపరాహ్నం

  9. Active and creative people cannot sit idle for long. Hope and Wish you come out with more inspiring project.
    Thanks for for providing a wonderful platform for Telugu and Telugus.
    best regards

    sunamu

    అక్టోబర్ 27, 2011 at 10:12 అపరాహ్నం

  10. వీవెన్ లేని కూడలిని ఊహించలేమేమో.. కాని మరో అద్భుతమైన ప్రాజెక్ట్ అందిస్తావని అనుకుంటున్నాను.. విజయీభవ వీవెన్…

    Jyothi Valaboju

    అక్టోబర్ 31, 2011 at 5:45 అపరాహ్నం

  11. వీవెన్‌
    చాలా సంతోషం, ఇన్నాళ్ళపాటు ఇన్ని బ్లాగుల్ని తెలుగు పాఠకులకి శ్రమ తీసుకుని అందించినందుకు చాలా కృతఙ్ఞతలు.
    You have commendable contribution through Teviki, koodali and so bringing all telugu bloggers onto a common platform.
    Kinige, being the ex-microsoft team I am sure ensures nothing misses on technically, but Bloggers deftly misses the personal touch that you always bought. I agree with what RK said, you’ve been an inspiration for most of us.
    I am sure you have much bigger plans,
    Cheers mate, Best of luck

    C Sivajee

    నవంబరు 1, 2011 at 9:43 అపరాహ్నం

  12. వీవెన్ గారు మీరు చాలా మంచి ప్రాజక్టులను మాకు అందించారు. తెలుగు అబివృద్దికి మీ కృషి ఎంతో great

    karthik

    నవంబరు 6, 2011 at 3:06 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 106 other followers