వీవెనుడి టెక్కునిక్కులు

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం (సెప్టెంబర్ 28 – 30)

3 వ్యాఖ్యలతో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రసార సాంకేతిక విభాగం మరియు సిలికానాంధ్ర – విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT) సంయుక్తంగా నిర్వహించు మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం (ITIC 2011) ఈ నెల చివర్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మిల్పీటస్ నగరంలో జరగనుంది. సాంకేతికంగా తెలుగు గురించి అనేక సంస్థలూ వ్యక్తులూ కృషి చేస్తున్నారు. వీరందరినీ ఒక చోట చేర్చి కంప్యూటర్లలోనూ, అంతర్జాలంలోనూ తెలుగు అమలుకి ఉన్న సాధకబాధకాలు ఏమిటి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడం, వీరి కృషిని సమన్వయ పరిచే అవకాశాలను కనుక్కోవడం మరియు ఈ దిశగా ప్రేరణోత్సాహాలను కల్గించడం ఈ సమావేశ ముఖ్యోద్దేశం.

మీ సహాయం కావాలి
ఈ సమావేశం గురించి మీ స్నేహితులకు తెలియజేయండి. మీరు అమెరికాలో ఉంటే, ఈ సమావేశ నిర్వహణలో ఔత్సాహికులుగా మీ సహాయం అందించవచ్చు. మరిన్ని వివరాలకు iticgift[ఎట్]జీమెయిల్.కామ్ అన్న ఈమెయిలు చిరునామాను సంప్రదించండి.

ఈ సమావేశం విజయవంతం అవ్వాలనీ తద్వారా తెలుగుకి సాంకేతికంగా అన్ని సౌలభ్యాలూ సమకూరాలనీ ఆశిస్తున్నాను.

తాజాకరణ 2011-10-09:

Written by వీవెన్

సెప్టెంబరు 1, 2011 వద్ద 10:03 పూర్వాహ్నం

లింకులు / సమాచారం లో రాసారు

Tagged with ,

3 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. నా వంతుగా నేను కొన్ని స్క్రీన్ కాస్టులు తయారు చేస్తాను

  2. తప్పకుండా నా మిత్రులకి తెలియజేస్తాను.
    మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

    శిరాకదంబం వెబ్ పత్రిక

    srcrao

    సెప్టెంబరు 1, 2011 at 3:19 అపరాహ్నం

  3. dhanyavadamulu.

    chenna malleswararao

    సెప్టెంబరు 1, 2011 at 6:10 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 106 other followers