ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ కీబోర్డు లేయవుట్లు పై వ్యాఖ్యలు
వ్రాసినది: Aditya RaghuNandan
		<description><![CDATA[I am trying to type in telugu in microsoft windows other editors using Baraha IME.. I am used to phonetic keyboard (k = ka, p = pa, a = aa )
but the layout seems to be different (h - pa , j = ra)
How can i change this? Any installation or settings that can solve this problem..?]]></description>
but the layout seems to be different (h – pa , j = ra)
వ్రాసినది: వీవెన్
		<description><![CDATA[కార్తిక్, మీరు నన్ను బాధించలేదు, హర్ట్ చెయ్యలేదు. :) 
మీకు అనూలో ఇన్‌స్క్రిప్ట్ ఉందని తెలుసని మీ టపా ద్వారా నేను గ్రహించలేకపోయాను. లేయవుట్ల మధ్య మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం వాటితో సర్దుకోవలసిందేనేమో.
అనూ, శ్రీలిపి వంటి పనిముట్లతో ఇంత క్రితం పరిచయం లేని వారు (దాదాపు తెలుగు బ్లాగర్లందరూ) మార్గాలను ‘మా ర్ గాలు’ అనే టైపు చేస్తారు.
తెలుగు ఇంగ్లీషు మధ్య మారడానకి చాలా మీటలను ఉపయోగించవచ్చు: Scroll Lock, లేదా ఎక్కువగా ఉపయోగించని పంక్షన్ మీట ఏదైనా. Caps Lock మీటని మార్పిడికి ఉపయోగిస్తే,  ప్రత్యామ్నాయంగా Shift మీటను నొక్కిపట్టి టైపు చేసుకోవాల్సి వస్తుందనుకోండి. అదీ మరీ ఇబ్బంది అని నాకు అనిపించలేదు.]]></description>
కార్తిక్, మీరు నన్ను బాధించలేదు, హర్ట్ చెయ్యలేదు. :) 
వ్రాసినది: karthik
also i am telling  right now that is there were some changes had there between inscript and anu doe and also veeven apple and anu apple, 
దీనికి అలవాటు  పడని వారు ఎవరున్నారు
అది తప్పించి ఇంకేమీ లేదు కదా!  పైగా అది వాడితే   దానికి వేరే ఏం కీ వాడాలి
i just told my opinion on my blog, sorry if i hurt you]]></description>
దీనికి అలవాటు  పడని వారు ఎవరున్నారు
అది తప్పించి ఇంకేమీ లేదు కదా!  పైగా అది వాడితే   దానికి వేరే ఏం కీ వాడాలి
వ్రాసినది: కమల్
నాకు ఆపెల్ కంప్యూటర్లో తెలుగు టైపింగ ఎలా చేయాలో ఎవరన్న తెలుపగలరు..!! మ్యాక్‌బుక్ ప్రో  వాడుతున్నాను నేను..తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలీక ప్రస్తుతం విండోస్ డెక్స్ టాప్ వాడుతున్నాను..దయచేసి..ఎవరన్న మ్యాక్‍౬బుక్ ప్రోలో తెలుగు అక్షరాలను బరహా ఉపయేగించి టైపు చేయడం ఎలానో ఎవరన్న తెలుపగలరు..!!