వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

[పూర్తయ్యింది] కూడలి రెండు మూడు రోజులు పనిచేయకపోవచ్చు!

14 వ్యాఖ్యలతో

కూడలి సర్వరుకి మార్పులు చేయబోతున్నాను. ఓ రెండు మూడు రోజులు ఒడిదుడుకులుండవచ్చు. కొంత సమయం అసలు పనిచేయకపోవచ్చు. ఓపిక వహించండి!

తాజాకలం 2009-04-20 8:01: మార్పులు పూర్తయ్యాయి. ఇప్పుడు కూడలి పనిచేస్తుంది. కూడలిని చేరుకోవడంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయండి.

Written by వీవెన్

ఏప్రియల్ 18, 2009 వద్ద 10:27 అపరాహ్నం

కూడలి లో రాసారు

14 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. :)

    suryudu

    ఏప్రియల్ 18, 2009 at 11:10 అపరాహ్నం

  2. నా ఇంటర్నెట్ కేఫ్ లో అన్ని కంప్యూటర్లకి “కూడలి”నే హోమ్ పేజ్ గా పెట్టాను. ఈ రెండు మూడు రోజులు “కూడలి”కి బదులు “లేఖిని”ని హోమ్ పేజ్ గా మార్చాలనుకుంటున్నాను. నా ఇంటర్నెట్ కేఫ్ లో “కూడలి”ని హోమ్ పేజ్ గా పెట్టింది ఒక ఈ-తెలుగు సభ్యుని సలహా ప్రకారమే.

    Marthanda

    ఏప్రియల్ 19, 2009 at 11:18 పూర్వాహ్నం

  3. >> “కూడలి”ని హోమ్ పేజ్ గా పెట్టింది ఒక ఈ-తెలుగు సభ్యుని సలహా ప్రకారమే.
    ఈ-తెలుగులో నేను సభ్యుడిని కాకున్నా అదే సలహా ఇచ్చేవాణ్ని. దానికి ఈ-తెలుగుకి సంబందం లేదు అని గమనించగలరు.

    chavakiran

    ఏప్రియల్ 19, 2009 at 1:07 అపరాహ్నం

  4. మార్పు కి స్వాగతం :)

    శివ బండారు

    ఏప్రియల్ 19, 2009 at 7:08 అపరాహ్నం

  5. Great Service. Keep Rocking !

    a2zdreams

    ఏప్రియల్ 19, 2009 at 9:37 అపరాహ్నం

  6. నేను అర్థ రాత్రి కూడా నిద్రలేచి కూడలి బ్లాగులు ఓపెన్ చేస్తుంటాను. కూడలి విరామం వల్ల 24X7 బ్లాగర్నైన నేను కూడా ఈ రోజు మధ్యాహ్నం కంప్యూటర్ ఓపెన్ చెయ్యకుండా ఫుల్ గా నిద్రపోవలసి వచ్చింది.

    Marthanda

    ఏప్రియల్ 19, 2009 at 9:58 అపరాహ్నం

  7. కూడలి యొక్క సర్వర్ మారలేదు. మీరు scriptsలో మార్పులు చేస్తున్నారనుకుంటాను.
    http://palasa.net/images/koodali_ns.png

    Marthanda

    ఏప్రియల్ 19, 2009 at 10:18 అపరాహ్నం

  8. Great service నెనర్లు.

  9. I take this opportunity to thank you Viven.

    ఉమా శంకర్

    ఏప్రియల్ 20, 2009 at 10:45 అపరాహ్నం

  10. నేను కూడా కూడలిలాగే కొత్త వెబ్ సైట్ పెట్టాను. http://blaaglokam.net నేను డిజైన్ చేసిన కొత్త వెబ్ సైట్. మీ కూడలికి వీక్షకుల సంఖ్య పెరిగింది. కూడలి ఎలాగూ డెడికేటెడ్ సర్వర్ లో ఉందన్నారు కనుక కూడలి స్లో అవ్వకపోవచ్చు. http://blaaglokam.net ని కూడా ఎక్కువ మంది మంది వీక్షించగలిగేలా బ్యాండ్ విడ్త్ ఎక్కువ అసైన్ చేశాను. భాస్కర రామిరెడ్డి గారి హారంలాగ నేను ASP ద్వారా డిజైన్ చెయ్యాలనుకున్నాను. విండోస్ సర్వర్ ధర ఎక్కువ కావడం వల్ల రెడ్ హాట్ సర్వర్ లో పెట్టడం, అందుకోసం PHP మరింత నేర్చుకోవడం వల్ల వెబ్ సైట్ ప్రారంభించడానికి ఎక్కువ కాలం పట్టింది.

    Praveen

    జులై 31, 2009 at 4:56 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము