తెలుగులో గూగుల్ ప్రకటనలు
గూగుల్ తెలుగులో కూడా ప్రకటనలు అంగీకరిస్తున్నట్టుంది! గమనించారా?

ఉందిలే మంచికాలం ముందు ముందునా!
వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…
గూగుల్ తెలుగులో కూడా ప్రకటనలు అంగీకరిస్తున్నట్టుంది! గమనించారా?

ఉందిలే మంచికాలం ముందు ముందునా!
కూల్…
ప్రవీణ్ గార్లపాటి
ఏప్రియల్ 29, 2008 at 12:27 పూర్వాహ్నం
మా నవతరంగంలోనైతే, Ads by Google బదులు గూగులు ప్రకటనలు అని చక్కా వస్తుంది కూడాను.
యూనీకోడుని బయటి వారందరూ ఆహ్వానిస్తున్నారు. దానిని అడ్డుకునేదల్లా, టెక్కు బుద్ధి లేని మనవారే !
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వారందరినీ యూనీకోడుకు మార్చడమెలానో ఆలోచించాలి. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా యూనీకోడుకు మద్దతు పలకాలి.
అప్పటివరకూ… హూఁ…
రాకేశ్వర రావు
ఏప్రియల్ 29, 2008 at 2:27 అపరాహ్నం
పుర్తిగ తెలుగు లొ ప్రకటనల దర్శనం త్వరలొ రావలని అసిస్తున్నను.
షైక్.ఇలియాస్
నవంబరు 27, 2008 at 2:58 అపరాహ్నం
వీవెన్ గారు వ్రాశారు >>>ఉందిలే మంచికాలం ముందు ముందునా!<<<
ఇప్పుడు కూడా మంచి కాలం ఉంది. google.co.in ఈ మధ్య తెలుగు వెబ్ సైట్లని తొందరగా ఇండెక్స్ చేస్తోంది. నా వెబ్ సైట్లకి google.co.in నుంచి కూడా ఎక్కువ క్లిక్స్ వస్తున్నట్టు కంట్రోల్ పానెల్ లోని స్టాటిస్టిక్స్ సాఫ్ట్ వేర్ ద్వారా చెక్ చేస్తే తెలిసింది.
Marthanda
ఏప్రియల్ 28, 2009 at 4:46 పూర్వాహ్నం
పై వ్యాఖ్య టపా వెలువడిన తర్వాత సరిగ్గా సంవత్సరానికి చేసి మరల ఈవిషయంపై నలుగురి దృష్టి పడేలా చేసారు మార్తాండ . సరే ! ఈ సంవత్సర కాలంలో మరేవైనా తెలుగు గూగులు ప్రకటనలని
చూసారా ? యంత్రం ప్రకటనలనీ కొనసాగించలేదు కదా (?) .
raagini
మే 2, 2009 at 11:01 అపరాహ్నం
యంత్రం తర్వాత తెలుగు ప్రకటలు కనబడలేదు. తెలుగు మాట్రిమోనియల్ వారి ప్రకటనల్లో తెలుగుఅని మాత్రం తెలుగు అక్షరాలలో ఉంటుంది.
వీవెన్
మే 3, 2009 at 6:34 పూర్వాహ్నం
i have started a complete telugu web site for telugu people. Its http://www.telugunow.com.
but google ads are not showing on my site.
please some one help me out.
TeluguNow.com
మే 15, 2009 at 9:33 అపరాహ్నం