తెలుగులో గూగుల్ ప్రకటనలు
గూగుల్ తెలుగులో కూడా ప్రకటనలు అంగీకరిస్తున్నట్టుంది! గమనించారా?

ఉందిలే మంచికాలం ముందు ముందునా!
గూగుల్ తెలుగులో కూడా ప్రకటనలు అంగీకరిస్తున్నట్టుంది! గమనించారా?

ఉందిలే మంచికాలం ముందు ముందునా!
అనుపమ టైపింగ్ ట్యూటర్ అనేది మొదటి పూర్తిస్థాయి తెలుగు టైపింగ్ ట్యూటరుగా చెప్పుకోవచ్చు. దీన్ని వాడి మనం ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని నేర్చుకోవచ్చు. ఇందుకోసం ఇంగ్లీషు, మరియు ఇంగ్లీషు టైపింగు తెలియాల్సిన పనిలేదు. అసలు అనుపమ ట్యూటర్ ప్రత్యేకత ఏమిటంటే, అనుపమ అనే చిన్న అమ్మాయి తన మాటలతో సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుపమ టైపింగ్ ట్యూటర్ నడుస్తున్నంతసేపూ మంద్రమైన తెలుగు సంగీతం వినిపిస్తుంది. అసలు అలసటే లేకుండా టైపింగు నేర్చుకోవచ్చు. క్రింద కొన్ని తెరపట్టులు మీకోసం.
(ఇంకా…)