తెలుగు బ్లాగర్లకై అనుపమ టైపింగ్ ట్యూటర్ ధర 40% తగ్గింపు
అనుపమ వారు తమ టైపింగ్ ట్యూటరుని 40% తగ్గింపు ధరకే అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవకాశం తెలుగు బ్లాగర్లకి మాత్రమేనంట!
వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…
అనుపమ వారు తమ టైపింగ్ ట్యూటరుని 40% తగ్గింపు ధరకే అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవకాశం తెలుగు బ్లాగర్లకి మాత్రమేనంట!
వీవెన్, దీని అర్ధం?
దానిని కొన్నందువల్ల ఉపయోగాలు కొననందువల్ల ఉపయోగాలు.
మంచి చెడూ మీ బోటి వాళ్ళు చెబితే తెలియనివాళ్ళకు సహయం చేసినట్టుంటుది కదా!
ఈ విషయం పై బ్లాగరాదు!
నెటిజన్
మార్చి 5, 2008 at 8:33 అపరాహ్నం