వీవెనుడి టెక్కునిక్కులు

మార్చి 6, 2008

నేటి లింకు: IE8 బీటా 1 ఇదిగో

ప్రచురించిన వర్గము సాంకేతికం — Tags: , , — వీవెన్ @ 8:04 am

మార్చి 5, 2008

తెలుగు బ్లాగర్లకై అనుపమ టైపింగ్ ట్యూటర్ ధర 40% తగ్గింపు

ప్రచురించిన వర్గము తెలుగు — Tags: , , — వీవెన్ @ 7:36 pm

అనుపమ వారు తమ టైపింగ్ ట్యూటరుని 40% తగ్గింపు ధరకే అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవకాశం తెలుగు బ్లాగర్లకి మాత్రమేనంట!

మార్చి 4, 2008

నేటి లింకు: ఆసం పట్టీ

ప్రచురించిన వర్గము ఫైర్‌ఫాక్స్, సాంకేతికం — Tags: , — వీవెన్ @ 9:54 am

మంటనక్క 3 లో చిరునామా పట్టీ మరింత ఆసం (awesome) గా ఉండబోతుంది. (బీటా 4 మహా అయితే ఇంకో రెండు వారాల్లో వస్తుంది)

WordPress.com లో Blog పెట్టుము.