మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానం ఏది?
మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానానికి వోటు వేసారా? ఇప్పుడే వెయ్యండి మరి.
మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానానికి వోటు వేసారా? ఇప్పుడే వెయ్యండి మరి.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
| పొద్దు … on బిగ్ బక్ బన… | |
| కాట్రగ… on బిగ్ బక్ బన… | |
| Arjuna Rao Chavala on హైదరాబాదుల… | |
| Dr.pavan on హైదరాబాదుల… | |
| ప్రవీణ… on హైదరాబాదుల… |
Nenu type chestunte english tappa telugu ravatam ledu. Nenu elglish lo type chestunte telugulo
elaa marutundi? cheppi punyam kattukondi blogers laara.meeto sambashichalante ela?
Mee
MURTHY.
వ్యాఖ్య ద్వారా j.v.r.murthy — ఫిబ్రవరి 14, 2008 @ 6:19 pm
క్రింద లింక్ ఇస్తున్నాను. టాప్ సైట్
http://www.google.com/transliterate/indic/Telugu#
వ్యాఖ్య ద్వారా KRISHNA RAO JALLIPALLI — ఫిబ్రవరి 14, 2008 @ 10:12 pm
మరిన్ని విధాలు ఇక్కడ: http://etelugu.org/typing-telugu
వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 15, 2008 @ 9:05 am
మీ సైటు చాలా బాగుంది. నేను ఆపిల్ లో టైపు అలవాటు. మీరిచ్చిన లింక్ ద్వారా టైపు చేస్తున్నాను. నిజమైన ఆపిల కి యూనికోడ్ ఆపిల కి కొద్ది తేడా ఉంది.
Thanks for providing use full info
వ్యాఖ్య ద్వారా shiva bandaru — మార్చి 2, 2008 @ 8:05 pm
@shiva bandaru
ఈ టపాలో చివరన నిజమైన ఆపిల్ మరియు యూనికోడ్ ఆపిల్ కీబోర్డుల మధ్య ఉన్న కొన్ని తేడాలను ఇచ్చాను. చూడండి.
వ్యాఖ్య ద్వారా వీవెన్ — మార్చి 5, 2008 @ 6:30 am