వీవెనుడి టెక్కునిక్కులు

ఫిబ్రవరి 1, 2008

ఒకే అచ్చు గుణింతంతో పదాలు

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — వీవెన్ @ 10:20 am

తెలుగులో చాలా పదాలు ఒకే అచ్చుతో వస్తాయి. నాకు తట్టినవి ఇక్కడ. అసలు తలకట్టు తప్ప వేరే అచ్చులేని పదాలు (ఉదా. పలక) కాకుండా:

    1. కాకా (కాకా హోటల్ అంటాం కదా)
    2. కాజా
    3. కామా
    4. టాటా
    5. బాకా
    6. బాజా
    7. బాబా
    8. లావా
    1. గిరి
    2. చిలిపి
    3. తిమ్మిరి
    4. నిడివి
    5. పిడికిలి
    6. పిప్ఫి
    7. మిసిమి
    8. లిపి
    9. విరివి
    10. సిరి
    1. టీవీ
    1. ఉడుకు
    2. ఉరుము(లు)
    3. కుక్కు (సంచిలో కుక్కడం)
    4. కుదుపు(లు)
    5. కుదురు
    6. కులుకు(లు)
    7. గుద్దు(లు)
    8. గుబులు
    9. తుడుపు
    10. దుద్దు(లు)
    11. దున్ను
    12. పులుపు
    13. బుద్ధుడు
    14. ముక్కు(లు)
    15. ముగ్గు(లు)
    16. ముగ్గురు
    17. ముడుపు(లు)
    18. ముదురు
    19. ముద్దు(లు)
    20. మురుగు
    21. ములుకు
    22. ముసురు
    23. రుద్దు
    24. సుద్దులు
    1. వేరే

ఇంకేమైనా?

10 వ్యాఖ్యలు »

  1. మరి కొన్ని:

    చాలా, పిల్లి, గురువు(లు)

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 1, 2008 @ 11:08 am

  2. చావా

    వ్యాఖ్య ద్వారా chavakiran — ఫిబ్రవరి 1, 2008 @ 11:22 am

  3. గూగుల్ వారి ఇందిక్ట్రన్స్లితెరషన్(indictransliteration by Google labs) ద్వార అందమయిన తెలుగు బాష కంప్యూటర్ తో టైపు చేయడం ఇప్పుడు ఎంతో సులభం అయింది.ఇది ఆన్ లైన్ ద్వార మాత్రమే పనిచేస్తుంది.ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం వాళ్ళు కూడా వారి మాతృ బాషలో టైపు చేసుకోవచ్చు. మీకోసం లింక్ http://www.google.com/transliterate/indic/telugu

    వ్యాఖ్య ద్వారా vasu — ఫిబ్రవరి 1, 2008 @ 12:15 pm

  4. వాచా :), నేనే

    వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఫిబ్రవరి 1, 2008 @ 12:19 pm

  5. The intresting this will be to write a program for identifying these kind of things in our blog posts!

    Who is taking the challenge ?

    వ్యాఖ్య ద్వారా chavakiran — ఫిబ్రవరి 1, 2008 @ 12:24 pm

  6. idi aedo chaalaa baagunDi

    వ్యాఖ్య ద్వారా jagan mohan reddy — ఫిబ్రవరి 3, 2008 @ 10:53 am

  7. ఇది ఏదో చాలా బాగుంది

    వ్యాఖ్య ద్వారా jagan mohan reddy — ఫిబ్రవరి 3, 2008 @ 10:57 am

  8. flock అను బ్రౌజరులో తెలుగు సరిగా రావడం లేదు. కానీ మన నిప్పుల నక్క నన్దు మన్చిగా వస్తుంది. నిప్పుల నక్క మీద అధారితమై తయారయిన ఈ flock లో ఎన్దుకు రావడం లేదో ఒక సారి చూడండి.

    వ్యాఖ్య ద్వారా Tulasi Ram — ఫిబ్రవరి 3, 2008 @ 9:37 pm

  9. @Tulasi Ram

    ఇక్కడ చెప్పినట్లు ఫ్లోక్‌లో చేసి చూడండి.

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 4, 2008 @ 6:12 am

  10. ఆ పని ముందలే చేశాను. అయినా లాభం లేక పోయింది.

    వ్యాఖ్య ద్వారా Tulasi Ram — ఫిబ్రవరి 5, 2008 @ 8:32 am

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.