వీవెనుడి టెక్కునిక్కులు

ఫిబ్రవరి 1, 2008

మీ తెలుగు బ్లాగు/సైటు ఇక్కడ ఉందా?

ప్రచురించిన వర్గము తెలుగు బ్లాగులు, సాంకేతికం — Tags: , , — వీవెన్ @ 6:15 pm

మీ తెలుగు బ్లాగు లేదా వెబ్ సైటు ఈ క్రింది సైట్లలో ఉందా?

మీ తెలుగు బ్లాగు లేదా సైటు కొత్తవారిని చేరుకోవడానికి ఇవి ఓ మార్గం.

8 వ్యాఖ్యలు »

  1. కొంచెం వివరించగలరా?

    వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ — ఫిబ్రవరి 1, 2008 @ 9:41 pm

  2. ఇవి సామూహిక పేజీకల (bookmarks) సైట్లు. మీ పేజీకలని మీరు ఆయా సైట్లలో అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఎవరెవరు ఏమేం సైట్లును పేజీకలుగా భద్రపరచుకుంటున్నారో అందరూ చూడవచ్చు. అలా కొత్త సైట్లను కనుగొనగలుగుతాం. మన బ్లాగులని వాటిల్లో చేరిస్తే, తెలుగు గురించి ఆయా సైట్లలో చూసే వారికి మన బ్లాగులు కూడా కనిపిస్తాయి.

    మరింత వివరంగా ఇక్కడ చదవండి.

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 2, 2008 @ 7:06 am

  3. yes… I use del.icio.us, and StumbleUpon

    వ్యాఖ్య ద్వారా Reddy — ఫిబ్రవరి 2, 2008 @ 8:10 pm

  4. Nenu telugu site lo sabyudini kavalante emi cheyyali please salaha ivvandi

    వ్యాఖ్య ద్వారా vemulapati vijayakrishna — ఫిబ్రవరి 4, 2008 @ 12:34 pm

  5. వీవెన్ గారూ,
    నాప్రశ్న కూడలిలో నాసైటు ఫాంట్స్ గురించి. ఎక్కడ అడగాలో తెలీక ఇక్కడ అడుగుతున్నాను. నాసైటుని మీరు కూడలిలో పెట్టినందుకు నాకృతజ్ఞతలు. పోతే, ఫాంట్స్ నేను గౌతమి వాడుతున్నాను. జల్లెడ.కామ్ లో బాగానే కనిపిస్తున్నాయి కాని కూడలిలో అక్షరాలు సరిగ్గా కనిపించడంలేదు. అయినా బ్లాగరులు నాసైటుకి వస్తున్నారు మీకూడలినుండి.
    ఇప్పటికి ఇది నాలుగో ఫాంట్స్. అంచేత లేఖినికి మారడానికి కాస్త ఉత్సాహం తక్కువ. నాసందేహం నేను చెయ్యగలిగింది ఇంకేమైనా వుందా?

    వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 5, 2008 @ 11:04 pm

  6. @tethulika,
    నాకు నేరుగా మెయిల్ పంపవచ్చు.

    మీ బ్లాగు ఫీడులో తప్పిదాలు ఉన్నాయి: http://feedvalidator.org/check.cgi?url=http%3A%2F%2Ftethulika.wordpress.com%2Ffeed%2F

    వాటి వల్ల కూడలి సరిగా చూపించలేక పోతుంది. మీరేంచేయవచ్చంటే, పై లింకులో ఎర్రగా చూపిన వాటిని మళ్ళీ ఓసారి టైపు చేయండి. వర్డుప్రెస్ వాడు ఎందుకో వాటిని తప్పుగా తీసుకున్నాడు.

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 6, 2008 @ 6:58 am

  7. సరేనండీ. తప్పులు దిద్దుకుంటాను.

    కృతజ్ఞతలతో
    మాలతి

    వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 6, 2008 @ 5:19 pm

  8. నెను కూడా లెఖిని వాడను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
    http://www.gambholajamba.blogspot.com

    వ్యాఖ్య ద్వారా ఆదిత్య — ఏప్రియల్ 27, 2008 @ 11:06 am

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.