వీవెనుడి టెక్కునిక్కులు

జనవరి 28, 2008

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ విడుదలయ్యిందా?

ప్రచురించిన వర్గము తెలుగు, సాంకేతికం — Tags: , — వీవెన్ @ 6:26 pm

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ జనవరి 14న వస్తుందని వారి వెబ్ సైట్లో చెప్పారు. ఇది విడుదలయ్యిందా? ఎవరికైనా తెలుసా?

వారి సైట్లో చెప్తున్నదాన్నిబట్టి చూస్తే, ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకునే వారికి ఇదో మంచి పరికరం కాగలదు.

3 వ్యాఖ్యలు »

  1. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ 11 ఫిబ్రవరి, 2008 న విడుదలయ్యింది.మరిన్ని వివరాల కోసం అనుపమ వెబ్ సైట్ ను చూడండి.

    వ్యాఖ్య ద్వారా అనుపమ — ఫిబ్రవరి 12, 2008 @ 9:29 am

  2. Mee dayavala oka blogerni ayyanu, kani edarilo ontarigaa migili potunnanu.
    kaasta telugu nicchi punyam kattukondi bloger laara. elaa telugu type cheyyali naa blog nunchi?
    vala vesi nannu bayataku laagandi.

    Mee

    MURTHY.

    వ్యాఖ్య ద్వారా j.v.r.murthy — ఫిబ్రవరి 14, 2008 @ 6:28 pm

  3. మూర్తి,
    ఇది చూడండి: http://etelugu.org/typing-telugu

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 15, 2008 @ 9:04 am

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.