వీవెనుడి టెక్కునిక్కులు

జనవరి 28, 2008

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ విడుదలయ్యిందా?

ప్రచురించిన వర్గము తెలుగు, సాంకేతికం — Tags: , — వీవెన్ @ 6:26 pm

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ జనవరి 14న వస్తుందని వారి వెబ్ సైట్లో చెప్పారు. ఇది విడుదలయ్యిందా? ఎవరికైనా తెలుసా?

వారి సైట్లో చెప్తున్నదాన్నిబట్టి చూస్తే, ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకునే వారికి ఇదో మంచి పరికరం కాగలదు.

జనవరి 23, 2008

మీరు ఇంకా IE6 వాడుతున్నారా? ఎందుకని?

ప్రచురించిన వర్గము సాంకేతికం — Tags: , , , , — వీవెన్ @ 8:54 pm

IE6 నుండి మీ విహారిణిని నవీకరించుకోకపోవడానికి మీ కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ IE వెర్షన్ వాడుతున్నారో తెలుసుకోవడం ఇలా: Help > About Internet Explorer

ప్రత్యామ్నాయాలు: IE6 కి బదులుగా ఈ క్రింది మెరుగైన విహారిణులలో దేనినైనా వాడవచ్చు.

  1. Mozilla Firefox
  2. Opera
  3. IE7 (ఇప్పుడు విండోస్ XPకి కూడా లభ్యం)
  4. Safari

కొన్ని లింకులు:

Stop IE6 campaign logo

తాజాకలం (జూలై 4, 2008):

WordPress.com లో Blog పెట్టుము.