వీవెనుడి టెక్కునిక్కులు

డిసెంబరు 25, 2007

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

ప్రచురించిన వర్గము Telugu, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు, సాంకేతికం — Tags: , , , , — వీవెన్ @ 8:16 pm

తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే).

ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.

2 వ్యాఖ్యలు »

  1. please send telugu fonts how to type. that keys (key Board Layout)

    వ్యాఖ్య ద్వారా prasad — మార్చి 8, 2008 @ 3:24 pm

  2. @prasad
    మీకు ఆపిల్ కీబోర్డు లేఅవుట్ తెలిసివుండాలి.
    మీకు ఇప్పటికే తెలిసివుంటే, ఇక్కడ చెప్పిన చిన్న తేడాలను గుర్తుపెట్టుకోండి చాలు.

    ఆపిల్ కీబోర్డు లేఅవుట్ మీకు తెలియకపోతే, inscriptని నేర్చుకోండి.

    వ్యాఖ్య ద్వారా వీవెన్ — మార్చి 10, 2008 @ 11:10 am

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.