వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

నెట్‌వైబ్స్‌లో కూడలి

with 4 comments

నెట్‌వైబ్స్ వాడేవారికి శుభవార్త! కూడలికి ఇప్పుడు నెట్‌వైబ్స్ సైటులో ఓ టాబు ఉంది. ఈ కూడలి టాబు నుండి పూర్తి టాబుని గానీ అందులోని విడి ఫీడులను గానీ మీ నెట్‌వైబ్స్ పేజీకి చేర్చుకోవచ్చు.

Written by వీవెన్

డిసెంబరు 9, 2007 వద్ద 10:01 పూర్వాహ్నం

4 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. నాక్కనిపించలేదే…
    ఏ కాటగరీలో ఉంది ?

  2. ఇదిగో ప్రవీణ్: http://eco.netvibes.com/tabs/206637

    ఇది తెలుగు, telugu, బ్లాగులు అన్న టాగులలో ఉంది.

    వీవెన్

    డిసెంబరు 9, 2007 at 8:56 అపరాహ్నం

  3. maastaaru..lekhini lo type chesi..direct gaa word lo coy chesthe..annee dabbaalu..kanipisthunnaayi..how to see them in telugu cheppandi sir…..

    srikrishna

    డిసెంబరు 10, 2007 at 9:37 అపరాహ్నం

  4. @srikrishna

    Enable Complex Script Support in XP. To do that, follow the first 3 steps shown here: http://telugublog.blogspot.com/2006/03/xp.html

    వీవెన్

    డిసెంబరు 11, 2007 at 6:34 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము