వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో
వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో కూడా లభ్యమవుతుంది. మీ బ్లాగు ఎంపికలలో భాషను తెలుగుగా ఎంచుకుని ఉంటే, మీ బ్లాగును తెలుగులో చూడవచ్చు. మీ బ్లాగు నిర్వహణ గట్రా అంతా ఇక తెలుగులోనే.
అయితే, ఈ అనువాదాలలో కొన్ని దోషాలున్నాయి. మరికొన్ని అందరికీ అర్ధం కాకపోవచ్చు. మరికొన్ని ఇంకా అనువాదం చెయ్యాల్సినవి ఉన్నాయి.
వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణను మెరుగుపరచడానికి మీ వంతు తోడ్పాటునందించండి.
- అనువాదం కానివాటిని వర్డ్‌ప్రెస్ అనువాద వెబ్ సైటులో అనువదించవచ్చు. (మీకు వర్డ్‌ప్రెస్.కామ్ ఖాతా ఉండాలి.)
- మీకు సంతృప్తికరంగా అనిపించని అనువాదాలను తెలుగుపదం గుంపు లో చర్చించండి.
మీకు తెలుగు పదాలు కొత్తగా ఉండి ఉంటే, దయచేసి ఆందోళన చెంది ఆవేశపడకండి. Don’t panic! మెల్లగా అలవాటవుతాయి.
ఇప్పుడే ఆ బృహత్కార్యం ఎక్కడికి వచ్చుంటుందా అని యోచిస్తున్నా, అంతలోని అది పూర్తయిందని తెలిపారు.
రాకేశ్వర రావు
డిసెంబరు 5, 2007 at 5:03 పూర్వాహ్నం
అలానే ఇప్పటికే తెనిగీకరించబడిన సాంకేతిక పదాల జాబితా ఒకటి ఎక్కడైనా వుంటే, అనువదించేవారికి సహకరిస్తుంది.
రాకేశ్వర రావు
డిసెంబరు 5, 2007 at 5:13 పూర్వాహ్నం
రాకేశ్వరా, కొన్ని telugupadam.org లో ఉన్నాయి.
వీవెన్
డిసెంబరు 5, 2007 at 12:24 అపరాహ్నం
Dear Sir,
గత నెల రోజులుగా నన్ను వర్డ్ ప్రెస్ ఏదీ ప్రచురించ నీయటం లేదు. ప్రతీ సారి “408 Time out అనే మెసేజ్ తో crash అవుతుంది. దీన్ని ఎలా సరిదిద్దాలో అర్ధం కావటం లేదు. కొంచెం సహాయం చేస్తారా?
Best regards
Sharada
Sharada
డిసెంబరు 8, 2007 at 1:30 పూర్వాహ్నం
@Sharada
వర్డ్ ప్రెస్ ఫోరములో అడిగి చూడండి: http://en.forums.wordpress.com/
ఇదే అంశం పై అక్కడి కొన్ని టపాలు:
http://en.forums.wordpress.com/topic.php?id=2667&page
http://en.forums.wordpress.com/topic.php?id=18717&page#post-141203
వీవెన్
డిసెంబరు 8, 2007 at 7:52 పూర్వాహ్నం
చాలా సంతోషంగా ఉంది. ఈ వార్త తెల్పినందుకు నెనర్లు. కాని మా బ్లాగర్ డాట్ కామ్ వాడు ఎప్పుడు తన సైటుని తెనిగిస్తాడో ఏమిటో ! గూగుల్ అంతా తెలుగైతేనే కాని బ్లాగర్ కూడా అవదనుకుంటా!
T.L.Bala Subrahmanyam
డిసెంబరు 8, 2007 at 9:30 పూర్వాహ్నం
బాల సుబ్రమణ్యం గారూ,
మీ భాషలో గూగుల్ ద్వారా గూగుల్ ఉత్పాదనలను మనమే తెలుగించవచ్చు. కానీ అక్కడి జాబితాలో బ్లాగర్ లేదు.
వీవెన్
డిసెంబరు 8, 2007 at 9:47 పూర్వాహ్నం
veeven garu,
naa kotta blog koodali ki pampanu. kaani naa postings koodali lo kanipinchadam ledu. any problem with my blog?
alage wordpress vaadutunnanu nenu. wordpress lo blog loni pages ela manage cheyalo teliyadam ledu. Please any help from any one?
Alage naa blog lo naa email id cherchadam ela?
sorry chala doubts adiganu
Thanks for any small help
KR
kalpana
జనవరి 14, 2008 at 7:22 అపరాహ్నం
@KR
మీ బ్లాగు ఇప్పుడు కూడలిలో వస్తుంది. మిగతా ప్రశ్నలకు మీకు ఈ-మెయిల్ రాస్తా.
వీవెన్
జనవరి 19, 2008 at 5:52 పూర్వాహ్నం
it is good site
damodaharachary
మార్చి 24, 2008 at 6:36 అపరాహ్నం