వీవెనుడి టెక్కునిక్కులు

సెప్టెంబరు 16, 2007

యాహూ మెయిల్‌లో తెలుగు!

ప్రచురించిన వర్గము Telugu, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు — Tags: , , — వీవెన్ @ 3:44 am

యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు.

నా జీమెయిల్ ఖాతా అమరికలలో ‘బయటకు వెళ్ళే సందేశపు సంకేతలిపి’ని ‘యూనికోడ్’గా అమర్చా. ఆ తర్వాత నేను పంపిన సందేశం యాహూ! మెయిల్‌లో చక్కగా తెలుగులో కనబడింది.

క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.

(ఇంకా…)

సెప్టెంబరు 9, 2007

Two Million Articles in English Wikipedia

ప్రచురించిన వర్గము వికీపీడియా — Tags: — వీవెన్ @ 5:19 pm

English Wikipedia reaches 2 million article mark. It took just 6 months and 9 days for the last one million articles. (English Wikipedia reached a million articles on March 1, 2006.)

As I write this, Wikipedia (in total across all 253 languages) has 8.44 million articles. More than 5 million articles are added just in the last six months. It’s a phenomenal growth!

As for as Indian language Wikipedias, Telugu Wikipedia is leading with more than 36,000 articles.

WordPress.com లో Blog పెట్టుము.