మరో బ్లాగు తుఫాను సూచన?
- ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?
- తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి
- ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్
- ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య
- [పాత బంగారం] వార్తల్లో విప్లవం – ఇందిరమ్మ టీవీ
ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు:
- ఇందిరాబాద్
- రాహుల్‌గూడ
- ప్రియాంక నగర్
- రాజీవ్ పేట
రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా జనానికి కీడుచేసే యంత్రాంగం
విహారి ఒకటి రాశారు. అదీ చేర్చండి. http://blog.vihaari.net/2007/08/blog-post_17.html
రానారె
ఆగష్టు 18, 2007 at 8:30 పూర్వాహ్నం
@రానారె
చేర్చా.
వీవెన్
ఆగష్టు 18, 2007 at 9:29 పూర్వాహ్నం
Flash…Flash….
ఈ పేర్లు అన్నీ పెడుతున్న ముఖ్యమంత్రి తమ పేరును రాజీవ్ శేఖర్ రెడ్డిగా మార్చుకుంటున్నారు.
గౌరీ కుమార్
ఆగష్టు 18, 2007 at 12:52 అపరాహ్నం
హఠాత్తుగా నా పాత బ్లాక్కు వ్యాఖ్యలొచ్చాయి. ఏంటా అని స్టాటుకౌంటర్లో చూస్తే ఇదీ సంగతని తెలిసింది.:)
ఇవన్నీ మనకు కాంగ్రెసు పాలనలో అనూచానంగా వస్తూ ఉన్నవే. రాష్ట్రం పేరు మార్చాలనే ఆలోచన మన ముఖ్యమంత్రివర్యులకు రావాలేగానీ, దేవుడు దిగొచ్చినా దాన్నాపలేడు. ఆ మధ్య తుపానులక్కూడా పేర్లు పెట్టడం మొదలెట్టారు గదా మనవాళ్ళు.. అప్పుడు రాజీవ్, రాహుల్, ప్రియాంక.. ఇలా పెడతారేమోనని చమత్కరించారు – మన బ్లాగరులేననుకుంటా!
ఇకపోతే మన జాతిలోనే ఉంది ఈ భావ దారిద్ర్యం, భావదాస్యం. నా పాత జాబులు లింకులు రెండిస్తాను అవి కూడా చూడండి..
1. http://chaduvari.blogspot.com/2006/08/blog-post_08.html
2. http://chaduvari.blogspot.com/2006/09/blog-post_07.html
చదువరి
ఆగష్టు 18, 2007 at 3:33 అపరాహ్నం
ఇది కూడా చూడండి.
http://vookadampudu.wordpress.com/2007/08/17/à°ªà±à°°à±à°²à±-à°à°®à±à°à°¦à°¿/
vookadampudu
ఆగష్టు 20, 2007 at 8:10 పూర్వాహ్నం
http://oremuna.com/blog/?p=638
nannu marcipoyinaavu
written almost 7 months back !
chavakiran
ఆగష్టు 21, 2007 at 5:14 పూర్వాహ్నం