వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

కొన్ని గణాంకాలు

with 8 comments

Written by వీవెన్

ఆగష్టు 9, 2007 వద్ద 4:02 అపరాహ్నం

8 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. బాగుంది. కంప్యుటర్లో తెలుగు ఎలా..ఆ బొత్తాములో ఇంగ్లిష్ లో ఉండాలేమో?

    anilatluri

    ఆగష్టు 10, 2007 at 4:28 అపరాహ్నం

  2. అది బొమ్మే కాబట్టి కంప్యూటర్లో తెలుగుకి తోడ్పాటు లేకపోయినా బాగానే కనిపిస్తుంది కదా.

    వీవెన్

    ఆగష్టు 10, 2007 at 4:32 అపరాహ్నం

  3. good progress keep it up

    nirmal

    అక్టోబర్ 26, 2007 at 11:33 పూర్వాహ్నం

  4. good progress, keep it up.Increase the number of papers for exclusive matter.

    keerthi

    ఫిబ్రవరి 10, 2008 at 12:44 అపరాహ్నం

  5. థాంక్స్! ఎప్పటినుంచో మంచి తెలుగు website కోసం చూస్తున్నాను! ఇప్పుడు లేఖిని సపోర్ట్ తో నేను కూడా ఒక తెలుగు బ్లాగ్ స్టార్ట్ చేశాను!!
    http://www.gambholajamba.blogspot.com

    Jai Hind!
    ఆదిత్య

    Aditya

    ఏప్రియల్ 27, 2008 at 5:32 అపరాహ్నం

  6. chaalaa baaguMdi.

    idi pEj^mEkar^tO panichEstuMdaa?

    telugulO tarachugaa vachchE tappulanu diddaTaaniki nEnu kOmta kRshichESaanu. aanivishayamei evaritO saMpradiMchaali?

  7. చాలా బాగుంది, సులభంగా ఉంది.
    ఇది పేజ్‌మేకర్‌తో పనిచేస్తుందా?
    తెలుగులో చాలామంది వ్రాస్తున్న తప్పులను దిద్దటానికి ఒక పట్టికను తయారుచేశాను. దానిని మీరు వినియోగించుకోగలరా? దానికోసం ఎవరిని సంప్రదించాలి?
    దయచేసి నా ఈమెయిల్‌చిరునామాకు తెలియబరచండి.

    భవదీయుడు,
    సత్యరామ ప్రసాద్

  8. @k satya rama prasad

    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.

    మీరడుగుతున్నది లేఖిని గురించా? పేజ్‌మేకర్‌లో యూనికోడ్ తోడ్పాటు ఉన్నట్టు లేదు. కనుక పనిచేయకపోవచ్చు.

    తెలుగులో చాలామంది వ్రాస్తున్న తప్పుల కోసం మీరే ఓ బ్లాగు తెరిచి అందులో తరచూ వ్రాస్తుండవచ్చు.

    మీకు మెయిల్ పంపించాను.


ప్రత్యుత్తరమిమ్ము