వీవెనుడి టెక్కునిక్కులు

ఆగష్టు 25, 2007

హైదరాబాదులో బాంబులు బాంబులు

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 4:07 pm

తెలుగు బ్లాగర్ల ప్రతిస్పందనలు:

  1. ఘోరం !… భాగ్యనగరిలో పేలిన బాంబు
  2. ఇదేనా భాగ్య నగరం?
  3. హైదరాబాదు లో పేలుళ్ళు …
  4. భాగ్యనగరిలో మళ్ళీ తీవ్రవాదం!
  5. ఈ కిరాతక కృత్యం వెనకాల ఉన్న ముష్కరులెవరు?
  6. బాంబుల మధ్య మనం
  7. ఈ ప్రభుత్వం మనదేనా?
  8. ఇది ముగింపు కాదు
  9. ఉగ్రవాదం - ప్రభుత్వ వాదం
  10. జై హింద్!
  11. వేట అదే వేటు అదే నాటి కధే అంతా

తెలుగు జర్నల్ వార్తలు:

  1. హైదరాబాద్ లో రెండు చోట్ల బాంబు పేలుళ్ళు
  2. పేలుళ్లపై సీఎం అత్యవసర సమీక్ష
  3. దిల్ సుఖ్ నగర్లో మరో బాంబు నిర్వీర్యం
  4. రెండు పేలుళ్లలో 41 మంది మృతి : జానారెడ్డి
  5. చాలా విచారకరం : బాబు
  6. విస్తరిస్తున్న “మెట్రో” టెర్రరిజం : ప్రత్యేక కధనం
  7. ఎ౦దుకీ వైఫల్య౦..?
  8. నిర్మానుష్యమైన నగరం
  9. శోకమయంలో ఉస్మానియా
  10. పేలుళ్లను ఖండించిన అమెరికా
  11. నిఘా వైఫల్యమేమి కాదు: సీఎం
  12. సంఘటనాస్థలానికి పలువురు ప్రముఖులు
  13. స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
  14. నల్లగొండలో దాడి మూలాలు?

ఆగష్టు 22, 2007

[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

ప్రచురించిన వర్గము చిట్కాలు, ఫైర్‌ఫాక్స్ — Tags: , — వీవెన్ @ 5:45 pm

నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.
(ఇంకా…)

ఆగష్టు 17, 2007

మరో బ్లాగు తుఫాను సూచన?

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు, తెలుగు బ్లాగులు — Tags: , — వీవెన్ @ 8:15 pm

పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

ప్రచురించిన వర్గము Telugu, koodali, కూడలి, తెలుగు, తెలుగు బ్లాగులు — Tags: — వీవెన్ @ 7:46 pm

తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి.

(ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.)

కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును దాదాపుగా వీటిపైనే నిర్ణయించా):
(ఇంకా…)

ఆగష్టు 15, 2007

An SVG Star Game

ప్రచురించిన వర్గము ప్రయోగాలు — Tags: — వీవెన్ @ 9:12 am

Play the game!

A bit of SVG and a bit of Javascript. And, this is what the childhood-played game translated into:

SVG Star Game

Give it a try. Caution: You need a web browser that supports SVG. (Don’t worry if you have Firefox, Opera or Safari. They come with built-in SVG support.)

ఆగష్టు 9, 2007

కొన్ని గణాంకాలు

ప్రచురించిన వర్గము lekhini, తెలుగు, తెలుగు బ్లాగులు — వీవెన్ @ 4:02 pm

WordPress.com లో Blog పెట్టుము.