వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

ఈటీవీ ఇప్పుడు ప్రభాకరమయం అవుతుందా?

with 4 comments

ఖచ్చితంగా! సగటున రోజుకి 30 నిమిషాలు మించి టీవీ చూడని నాకే అలా అనిపిస్తుందంటే, అవుతుందనే లెఖ్ఖ.

ఈటీవీ వాళ్ళు వాళ్ళ పాతమయం గురించి మన బ్లాగుల్లో చదివారనుకుంటా. దాన్ని తగ్గించడానికి ఈటీవీని మరోమయం చేస్తున్నారేమో. ఆ పాతమయం గురించి ఈ టపాలో కూడా ఉంది. చదివితీరాల్సిన టపా అది.

Written by వీవెన్

జులై 25, 2007 వద్ద 5:41 అపరాహ్నం

అవర్గీకృతం లో రాసారు

Tagged with

4 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. నాకూ అలానే అనిపిస్తుంది.

  2. అవుతుందా??? ఎప్పుడో అయిపోయిందిగా!!

    ఈ టీవీ అంటే ప్రభాకరసుమన మయం..అంతే..ఇంకో మాట లేదు.

    ఇష్టముంటే చూడండి లేకుంటే లేదు.

    jyothi

    జులై 26, 2007 at 1:06 అపరాహ్నం

  3. ప్రభాకర్ ని బుల్లి తెర మెగా స్టార్ అంటారట.ఏమిటో వాళ్ళకి వాళ్ళే బిరుదులిచ్చేసుకుని పొగిడేసుకుంటున్నారు.

    radhika

    జులై 26, 2007 at 9:22 అపరాహ్నం

  4. రామోజీరావు ఎన్ని నీతివాక్యాలు చెప్పినా సొంత ఇంటి కథ మాత్రం మామూలే. ఆ ఎంకమ్మలు సుమన్ మరియు ప్రభాకర్ మన బుర్రలతో ఆదుకుంటున్నారు బాబోయ్! ఇంతకీ వీరిద్దరూ చుట్టాలా?
    చాన్స్ లేదుగాని, మన ప్రభాకరుడు చంటి పిల్లాడి పాత్ర కూడా వేసేవాడే!

    వికటకవి

    జులై 27, 2007 at 7:42 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము