వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

మీరో, ఉచిత అంతర్జాల టీవీ

with 4 comments

మీక్కావలసిన ఒకే ఒక వీడియో ప్లేయర్ మీరో.

miro, Internet TV Platform

మీరో విశేషాలు:

  • ఏ వీడియో ఫైలునైనా ఆడించి చూపిస్తుంది
  • హై డెఫినిషన్
  • ఉచిత అంతర్జాల టీవీ
  • యూట్యూబ్ తదితర వీడియోల దిగుమతి
  • బిట్ టొరెంట్‌కు తోడ్పాటు

Miro

మీరు మీరోని తెలుగులోకి అనువదించవచ్చు కూడా.

Written by వీవెన్

జులై 21, 2007 వద్ద 4:36 అపరాహ్నం

అవర్గీకృతం లో రాసారు

Tagged with ,

4 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. దీనిని ఉపయోగించాను, బాలేదు. ఇది, సాంగ్బర్డ్ ఇలాంటివి ఇంకా ఎంతో ఎదగాలి.
    మ్యూజిక్ క్వాలిటీ అయితే అసలు బాలేదు వీటిలో.

    యూట్యూబ్ గట్రా వాటి నుంచి డౌన్లోడ్ కోసం నాకు Real Player 11 Beta సౌకర్యంగా ఉంది. లేదా మంట నక్క ఎక్స్టెన్షన్లు వాడుకోవచ్చు.

  2. నేను దీన్ని ఇప్పటికే ఇన్స్టాల్ చేసాను. కానీ ప్రోగ్రాం లాంచ్ సమయంలో అది డెడ్ అవుతోంది. ఆ మైరో ఫొరంలు, గట్రా వెతికినా, ఏమీ దొరకలేదు. కాకపోతే నాకొచ్చిన కష్టమే మరికొందరికి వచ్చిందని తెలిసింది.

  3. తెలీక అడుగుతున్నా…. ఇప్పటిదాకా ఒక్క అనువాదమన్నా పరిపూర్ణంగా అయ్యిన దాఖలాలు ఎమన్నా ఉన్నాయా వీవెన్ గారూ?

    smadpr

    ఆగష్టు 1, 2007 at 6:17 అపరాహ్నం

  4. ఏ అనువాదాలు? అనువాదాల ప్రగతిని మీరు ఇక్కడ చూడవచ్చు: http://wiki.etelugu.org/Localization


ప్రత్యుత్తరమిమ్ము