వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

గిన్నీసులో బ్రహ్మానందం?

with 5 comments

ప్రపంచంలో అత్యధిక సినిమాలలో (750) నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం గిన్నీసు పుస్తకంలో చోటు సంపాదించుకుంటున్నాడంట. పూర్తి వార్త MSN తెలుగులో.

Written by వీవెన్

జులై 16, 2007 వద్ద 4:57 అపరాహ్నం

5 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. నిర్మలమ్మ 800 పైనే సినిమాలలో నటించిందని నేను విన్నాను. ఎంత వరకు నిజమోమరి నాకు తెలియదు.

  2. తమిళ నటి మనోరమ వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిందిగా? ఆవిడ పేరు గిన్నీస్ లో వుంది. ఇప్పుడు బ్రహ్మానందం ఏలెక్కన వున్నాడు?

  3. జగతి శ్రీ కుమార్ అనే ఓ మళయళ నటుడు వెయ్యికి పైగా సినిమాలలో నటించాడని నేను విన్నాను.
    తెలుగులో శ్రీ కైకాల సత్యనారాయణ గారు కూడా చాలా ఎక్కువ సినిమాలలో నటించారని విన్నాను.

    కొల్లూరి సోమ శంకర్

    జులై 17, 2007 at 12:34 అపరాహ్నం

  4. Very good blog, very rich nice pictures and articles, congratulations !!!

    valentin10

    జులై 17, 2007 at 2:25 అపరాహ్నం

  5. అది “అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసిన” రికార్డు. ఈ లెక్కన బ్రహ్మానందం ఇంకో పదేళ్ళు నటించాడంటే…ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్తాడు. తెలుగు జనాలను ౨౦ యేళ్ళగా నవ్విస్తున్న బ్రహ్మానందానికి….ప్రజల ఆశీర్వాదంతో పాటు..భగవంతుని దీవెనలు ఉండాలని కోరుకొందాం.


ప్రత్యుత్తరమిమ్ము