వీవెనుడి టెక్కునిక్కులు

జూన్ 10, 2007

ఫైర్‌ఫాక్స్ ఉపయోగిచడం నేర్చుకోండి!

ప్రచురించిన వర్గము చిట్కాలు, ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 6:02 am

learnfirefox.cybernetnews.com అనే సైటులో ఫైర్‌ఫాక్స్‌లో వివిధ అంశాలని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త హంగులని ఎలా సమకూర్చుకోవాలి అన్న అంశాలపై సచిత్ర వివరణలతో (వీడియోలు కూడా) ఉన్నాయి. కొత్తవారికి చాలా ఉపయోగపడుతుంది.

4 వ్యాఖ్యలు »

  1. This also might be useful
    http://www.techbloggers.org/index.php?tag=firefox

    వ్యాఖ్య ద్వారా chandu — జూన్ 10, 2007 @ 6:37 am

  2. this is a beautiful site..and an excellent resource..thank you..

    వ్యాఖ్య ద్వారా netizen — జూన్ 10, 2007 @ 12:38 pm

  3. వీవెన్,
    తెలుగు వారు ఫైర్ ఫాక్స్ వాడలంటే, దానితో బాటు పద్మ extension, Unjustify, grease monkey కూడా ఇన్సటాల్ చెయ్యాలి.
    నాన్ టెక్కీస్ కి తలకాయనొప్పే…
    రాకేశ్

    వ్యాఖ్య ద్వారా రాకేశ్ — జూన్ 10, 2007 @ 6:30 pm

  4. telugu ki specific greasemonkey scripts ఏమున్నాయండీ రాకేశ్ గారూ? greasemonkey వల్ల ప్రత్యేకంగా తెలుగు వారికి ఏమి లాభం?

    వ్యాఖ్య ద్వారా vbsowmya — జూన్ 11, 2007 @ 8:55 am

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.