వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు

with 14 comments

శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.

ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:

Written by వీవెన్

మే 16, 2007 వద్ద 2:57 అపరాహ్నం

లేఖిని లో రాసారు

14 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. nenu already cheripoyanoch
    venkat
    http://www.24fps.co.in

  2. నాతొ కలిపి 402

  3. great going…thanks a lot for all that you are doing!

  4. Lekhini! What a wonderful and convenient thing! I still regret not knowing about it before!

    sumana

    జూన్ 27, 2007 at 6:56 అపరాహ్నం

  5. nenu cheralante elaga?

    vijaya

    ఆగష్టు 27, 2007 at 5:43 అపరాహ్నం

  6. @vijaya,
    ఇక్కడకు వెళ్ళి ఎడమ పట్టీలో ఉన్న “join” లింకుని నొక్కండి. మీకు ఆర్కుట్ సభ్యత్వం లేదా గూగుల్ ఖాతా ఉండాలి.

  7. hello friends,

    lekhini anedi telugu blogaa? or telugu lo blogs nu create chesukotaniki
    avakasam kalpincheda…. please reply yivvandi,
    nenu wait chestunnanu.

    chaitanya

    సెప్టెంబరు 15, 2007 at 6:13 పూర్వాహ్నం

  8. chaitanya,

    By using Lekhini, you can type in Telugu. It’s not a blog. It’s an English-to-Telugu transliterator.

    వీవెన్

    సెప్టెంబరు 15, 2007 at 2:12 అపరాహ్నం

  9. commentulu telugu lo ela raayaali sodaraa?

    srini

    మార్చి 10, 2008 at 9:07 పూర్వాహ్నం

  10. @srini, ఇది చూడండి: http://etelugu.org/typing-telugu

  11. hai

    k suresh kumar

    ఏప్రియల్ 8, 2008 at 11:42 పూర్వాహ్నం

  12. it is a excelent

    upendra

    నవంబరు 3, 2008 at 10:54 అపరాహ్నం

  13. How could I download this software , to use it without internet connection? please explain

    kk murthy

    మార్చి 30, 2009 at 3:44 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము