వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

లేఖినికి 1 సంవత్సరం

10 వ్యాఖ్యలతో

క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:

లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.

నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ ఇబ్బందిలేదు. లేఖిని వృద్ధికి మీరూ తోడ్పడవచ్చు.

  1. లాగిన్ వ్యవస్థ (సహాయం కావాలి)
  2. ఈ-మెయిల్, ఆటోసేవ్ ఓ విధంగా పూర్తయినట్టే. లాగిన్ వ్యవస్థతో వీటిని అనుసంధానించాలి. (సహాయం కావాలి)

Written by వీవెన్

మార్చి 15, 2007 వద్ద 12:00 పూర్వాహ్నం

లేఖిని లో రాసారు

Tagged with ,

10 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. What is the software used for creation of Lekhini?
    Can we embed attractive fonts (Bapu) in Lekhini?
    After saving what I typed, can this be programmed to send to registered e-mail address?

    cbrao

    మార్చి 15, 2007 at 4:00 పూర్వాహ్నం

  2. లేఖిని నిజంగా చాల ఉపయోగకరమైన తయారి… అభినందనలతోపాటు ధన్యవాదాలు.

    వీవెన్…కూడలి గురించి కూడా రాస్తే చదివి తెలుసుకోవాలని ఉంది.
    ఒక సలహా: (అంటే…బోడి సలహాలు అందరూ ఇస్తారనుకో…అమలు చెయ్యడమె కష్టం…కానీ మా సౌలభ్యం కోసం)
    కూడలి లో పాత టపాలు Archieve లాగ పెడితే బాగుంటుంది. మళ్ళీ ఎపుడైన అవి చూడాలంటే ఏ బ్లాగులో చూసామో తెలియట్లేదు. కనీసం టపాల తలకాయలైన(Headings) Archive లో పెడితే బాగుంటుంది.

    -కిరణ్

    Vennela

    మార్చి 15, 2007 at 4:23 పూర్వాహ్నం

  3. రావుగారు,
    లేఖిని జావాస్క్రిప్ట్ లో తయారుచేయబడింది.కోడ్ ని నేను విమ్ ఎడిటర్ లో రాస్తా.
    ఆకర్షణీయమైన ఫాంట్లు, ప్రస్తుతానికి కుదరదు.
    అవును, మీరు భద్రపరచుకున్నవాటినికూడా ఈ-మెయిల్ చేసుకునేలా చేస్తాం.

    కిరణ్, ప్రయత్నిస్తా.

  4. లేఖిని కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. లేఖినిని అందించిన మీరు అభినందనీయులు.

    thanks

  5. శూభకాంక్షలు. లేఖిని లేకపోతే నేను తెలుగు లో ఇంతగా రాసేవాడిని కాదేమో.
    ఇంకెన్నో వినూత్నమయిన పరికరాలు మీ నుంచి వెలువడాలని కోరుకుంటున్నాను.

  6. ఈ లేఖిని తయారీకి తెలుగు బ్లాగ్లోకం మీకు ఋణపడి ఉంటుంది.
    ధన్యవాదాలు.

  7. తెలుగు లొ వ్రాయలనే నాఅసక్తి కి శక్తి కలిగించి, నాకు మరొసారి అక్షారాభ్యాసం, నాచే నా మాతృభాషలో ఓనామాలు దిద్దించినా ఓ లేఖిని! నీవు తెలుగు బ్లాగరుల పాలిట వరప్రదయని. వర్ధిల్లు పదికాలాలపాటు. నీ సృష్టికర్తకి శుభాభివందనలు.

    వల్లూరి

    మార్చి 15, 2007 at 6:23 అపరాహ్నం

  8. నా బోటి వారు బ్లాగింగ్ చేయడానికి దోహదపడిన లేఖినికి హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు. వీవెన్ కు కృతజ్ఞతలు

    Dil

    మార్చి 16, 2007 at 5:32 పూర్వాహ్నం

  9. ee wesite chala bagundi

    Babu Samala

    డిసెంబరు 22, 2009 at 6:30 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము