నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు
ఫైర్‌పాక్స్ యొక్క ఒక ప్రత్యేకత దానికున్న పొడగింతలు. గూగుల్ శోధన ప్రకారం ఈ పొడగింతల గురించే దాదాపు ఓ లక్ష బ్లాగు టపాలున్నాయి.
నా మట్టుకు క్రింది పొడగింతలు లేకుండా గడవదు.
- ఫైర్బగ్
- రీసైజబుల్ టెక్స్టుఏరియా
- ఫైర్ ఎఫ్.టీ.పీ.
- లొకేషన్ బార్2
- మూషికరహిత విహరణ
- ఛాట్జిల్లా
- తెలుగుటూలుబారు (ఆఫీసు కంప్యూటర్లో)
మరి ఏ పొడగింతలు లేకుండా మీరు జీవించలేరు?










