వీవెనుడి టెక్కునిక్కులు

సెప్టెంబరు 25, 2006

ఓ వర్డ్‌ప్రెస్ చిట్కా

ప్రచురించిన వర్గము చిట్కాలు, తెలుగు బ్లాగులు — వీవెన్ @ 4:10 am

మీ బ్లాగు టపా యొక్క స్థిరలంకె టపా శీర్షికతొ ఉండటంవల్ల, చాలా పొడవుగా ఉంటుంది. ఉదాహరణకి: http://gsnaveen.wordpress.com/2006/09/25/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b1%87/

URL చిన్నగా ఉండడంకోసం టపా శీర్షికని ఇంగ్లీష్‌లో పెడితే తెలుగు బ్లాగు అన్న పదానికి పూర్తి న్యాయంచేసినట్టవదు. సరిగ్గాఇలాంటి ఇబ్బందిని అధిగమించడానికే Post Sulg అనే ఓ ఎంపిక వర్డ్‌ప్రెస్‌లో ఉంది. మీరు టపా రాస్తున్నప్పుడు, కుడిభాగంలో (వర్గం ఎంచుకుంటారుకదా అక్కడ) నాల్గవది.

ఈ Post slug పెట్టెలో రాసింది మీ టపా కి URL లో వస్తుంది. ఈ పెట్టెలో మన టపా యూక్క శీర్షికని ప్రతిబింబించే ఇంగ్లీష్ పదబంధాన్ని ఇస్తే, టపా శీర్షిక తెలుగులో ఉంటుంది, టపా యొక్క URL చిన్నగా ఉంటుంది. ఉదాహరణకి ఈ టపా URL

(అన్నట్టు పైనిచ్చిన నవీన్ గారి బ్లాగు టపానుండి చిన్న పిల్లల తెలుగుపాటల వీడియో లని చూడొచ్చు.)

3 వ్యాఖ్యలు »

  1. Thanks for this.

    వ్యాఖ్య ద్వారా chavakiran — సెప్టెంబరు 25, 2006 @ 6:39 pm

  2. Thanks for this. The URL length was the reason why I stopped keeping telugu titles for my blog posts!

    వ్యాఖ్య ద్వారా vbsowmya — ఏప్రియల్ 11, 2007 @ 3:09 pm

  3. బాగా ఉపయొగ పడింది. థాంక్స్ అండి.

    వ్యాఖ్య ద్వారా ashok — సెప్టెంబరు 19, 2007 @ 12:10 pm

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.