వీవెనుడి టెక్కునిక్కులు

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

లేఖినికి మరిన్ని మెరుగులు

13 వ్యాఖ్యలతో

లేఖినికి మరిన్ని మెరుగులు: 

  1. మీ అక్షరపట్టిక సెటింగ్‌ని లేఖిని ఇప్పుడు గుర్తుంచుకుంటుంది. మీరు ప్రతిసారీ దాన్ని తొలగించుకోనవసరం లేదు.
  2. అత్యంత అవసరమైన సహాయము పేజీ ఇప్పుడు మీకు సహాయపడగలదు. (ఇంకా ఏం కావాలి? మార్పులు, చేర్పులు సూచించండి.)
  3. auto-scroll కి మొదటి ప్రయత్నం. (ఒపెరా లో పనిచెయ్యదు. ఫైర్‌ఫాక్స్ లో పనిచేస్తుంది. కాని మెరుగుపరచాలి.IE లో ఓకే.) పరీక్షించి మీ ఇబ్బందులు తెలియజేయండి.
  4. పట్టిక తొలగింపు బటన్ ఇప్పుడు మరింత discoverable.
  5. ఇప్పుడు, కల్హార (kal&haara), బిల్హనుడు (bil&hanuDu) లాంటి పదాలు (ల్హ లో వచ్చేవి) టైపు చెయ్యవచ్చు. ఇంతకు ముందు output లో వచ్చే & ని తొలగించుకోవలసి వచ్చేది.

ఆనంద లేఖనం!

About these ads

వ్రాసినది వీవెన్

జూలై 20, 2006 వద్ద 2:37 ఉద.

లేఖిని లో రాసారు

Tagged with ,

13 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. చాలా బాగుందిప్పుడు. ప్రస్తుతానికి రెండు సలహాలు.

    1. ‘X’ వర్ణాన్ని ఆరెంజ్‌ రెడ్ నుండి టైటిల్‌ బార్‌ పింక్ కలర్‌ కు మారిస్తే బాబుంటుందేమో.
    2. ‘tab’ నొక్కినప్పుడు తెలుగు టెక్స్టంతా సెలక్టవుతోంది. దీనితో పాటూ ఆప్షనల్ గా ‘copy’ కూడా పెట్టగలిగితే.

    కుంచం ఆలోచించండి.

  2. చాలా బాగుంది వీవెన్! ఒకటి రెండు మూషికనొక్కులతో పేజీని కావలసిన విధంగా మార్చుకోగలిగే అవకాశం, సెట్టింగ్స్ ని గుర్తు పెట్టుకోవడం తరచూ వాడే చాలా మందికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కల్హార, బిల్హణుడు పదాలను సరళతరం చేసినందుకు చాలా సంతోషం.

    “సహాయం” పేజీలోని క్లిష్టమైన పదాల పట్టికలో దుఃఖసాగరం దుఖఃసాగరంగా పడింది. గమనించండి.

  3. త్రివిక్రమ్, దుఃఖసాగరం అలా పడలేదు. మొదట ఇలానేరాసి తప్పేమో అనిపించి మళ్ళీ మార్చా.

    మురళి, అన్ని చోట్లా close బటన్ ఎర్రగా ఉంటుందికదా, అందుకే అలా. Tab నొక్కినప్పూడు selection తో బాటుగా copy కి కూడా ప్రయత్నిస్తా.

    మీ స్పందనకి కృతజ్ఞతలు

    వీవెన్

    జూలై 20, 2006 at 10:37 ఉద.

  4. oh..cool..thanks very much veeven :-)

    Sudhakar

    జూలై 20, 2006 at 10:46 ఉద.

  5. atoscroll నాకు భలే నచ్చింది. ఇప్పుడు కిందికి పైకి focus మార్చుకునే బాధ తప్పింది.
    చాలా thanks.
    మరి అరసున్న, number sign మాటేమిటి :).

    – ప్రసాద్
    http://charasala.wordpress.com

    charasala

    జూలై 20, 2006 at 7:44 సా.

  6. అరసున్న సహాయం పేజీలో ఉంది. # ప్రస్తుతానికి నో ఛాన్స్.

    వీవెన్

    జూలై 21, 2006 at 1:21 ఉద.

  7. mmm .. I couldn’t see that arasunna. — Prasad

    charasala

    జూలై 21, 2006 at 7:02 సా.

  8. Actually, you lekhini is really good, fruitful project….but, please use simple telugu words especially (dont try true translation)

    madhu

    జూలై 26, 2006 at 12:23 సా.

  9. Hi Veeven your efforts in this is excellent, I have tried all other word processors but i am not comfortable, in your upgrade process please include changing for Font size and with different Fonts. Thankyou very much for your efforts.

    Koti

    జూలై 27, 2006 at 3:40 సా.

  10. madhu, నేను సరళమైన తెలుగు పదాలే వాడానని అనుకుంటున్నాను. మీకు అర్ధంకానివేవో నాకు సూచించండి. మార్చడానికి ప్రయత్నిస్తా.

    Koti, ధన్యవాదాలు. I can do font size thing. For different fonts, the users of the webpages must also have the font installed.

    వీవెన్

    జూలై 28, 2006 at 7:04 ఉద.

  11. మురళి, టాబ్ నొక్కినప్పుడే copy అంటే దానిలో చాలా సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్టున్నాయి.

    వీవెన్

    జూలై 28, 2006 at 7:06 ఉద.

  12. hi friends hru i am chinna

    chinna

    మార్చి 18, 2008 at 12:15 సా.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 175గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: