తెలివిజన్ నుండి అ(తి)తెలివిజన్ వరకు
పరిణామక్రమం
- మొదటి తరం
- కార్యక్రమానికి కార్యక్రమానికీ మధ్యలో ప్రకటనలు
- ఒకే ఛానలు
- కాశీమజిలీ కథలు లాంటి సీరియళ్ళకోసం ఎంతో ఎదురుచూసేవాళ్ళం
- రెండవ తరం
- కార్యక్రమాల మధ్యలో ప్రకటనలు
- మరిన్ని ఛానల్లు
- మూడవ మరియు నేటి తరం
- ప్రకటనల మధ్యలో కార్యక్రమాలు
- లెక్కకు మిక్కిలి ఛానల్లు
బహు బాగా సెలవిచ్చారు. మీరు ఇంకొంచెం డీప్‌గా వెళ్ళాల్సింది. ఛానళ్ళూ, ప్రకటనలే కాకుండా కొద్దిగా టెక్నాలజీ, కార్యక్రమాల క్వాలిటీలను కూడా స్పృశించి వుంటే బాగుండేది.
ధన్యవాదాలు.
మురళీకృష్ణ
మే 27, 2006 at 6:36 పూర్వాహ్నం
good post
sailaja
మే 28, 2006 at 8:44 పూర్వాహ్నం
ప్రస్తుతం ఎన్ని ఛానెళ్ళున్నా వాటిలో వచ్చే తెలుగు కార్యక్రమాల కంటే ప్రకటనల్ని చూడడమే సుఖమనిపిస్తోంది. ఏమంటారు?
త్రివిక్రమ్
మే 29, 2006 at 11:41 పూర్వాహ్నం
ఇప్పటి అసహజమైన, జుగుపస కలిగించే కార్యక్రమాల కంటే అప్పటి పందుల పెంపకాలే బాగుండేవి.. సహజత్వంతో
చదువరి
మే 29, 2006 at 12:08 అపరాహ్నం
How do I post in telugu?
paanis
జూన్ 16, 2006 at 3:18 పూర్వాహ్నం
Short answer: Use Lekhini.
Long answer: There are many tools available to write in Telugu. Choose the one you like. Also join the TeluguBlog Google Group to associate, share, etc.
Veeven
జూన్ 16, 2006 at 4:28 పూర్వాహ్నం
అవునా ఇది చాలా బాగుంది ధన్యవాదాలు…
paanis
జూన్ 19, 2006 at 12:32 అపరాహ్నం
even family relations are adversely affected because of this ditry channels
Ram's
జూన్ 28, 2006 at 6:49 అపరాహ్నం