Lekhini improves

లేఖిని యొక్క కొత్త వెర్షన్ రెడీ!
మార్పుల సారాంశం:
- కొత్తరూపం, మరింత ఆహ్లాదకరం, తాజా అనుభూతికై
- తెలుగు లిపికి వెనువెంటనే కన్వర్షన్ (Well, it’s not truly on-the-fly. But on-the-jump. That is, the text is transformed as you enter each word. Space, fullstop, and newline also trigger the conversion.)
- మరింత సరళం (Usability Improvements మీ సందేశం టైప్ చేసి టాబ్ నొక్కండి చాలు. క్రింది పెట్టెలోని సందేశం అంతా సెలెక్ట్ చేసుకోబడుతుంది. కాపీ చేసి మీ బ్లాగులోనో, మెయిల్లోనో, మరో విండోలోనో పేస్టు చెయ్యడమే తరువాయి.)
- మరింత వేగం (శుద్ధమైన కోడ్, ప్రామాణికమైన డిజైన్)
ఇప్పుడే ట్రై చెయ్యండి. మీ సలహాలు, సూచనలు నాకు వ్రాయండి.
I am very thankful to Kishan for letting me use his computer (whenever I want) and for his great support for whatever I do. We may have different views on whether the intro box on the right side above the character chart should exist at all. But, that’s a different issue!
వీవెన? గారూ మీ చేత అందించ బడ?త?న?న ఈ లేఖిని సర?వీస?
చాలా బాగ?ంది
Sunil
మార్చి 21, 2006 at 6:53 పూర్వాహ్నం
Nice to see more and more telugu language tools coming in.
Chandu
మార్చి 23, 2006 at 9:24 పూర్వాహ్నం
I am very very very happy to see this tool online. There is not even one thing to suggest or be concerned about…100% perfect. keep it up.
I will be now using Lekhini as a part of my daily life for http://sodhana.blogspot.com
sudhakar
మార్చి 28, 2006 at 4:44 అపరాహ్నం
its nice to see lekhini. nowits more comfortable typing in telugu.
that is really good work. thank u so much for the same.
harinath
మార్చి 31, 2006 at 6:18 పూర్వాహ్నం
వీవెన? గార?
నేన? లేఖినికి క?రొత?త. యాహూ లో మేయిల? చేస?తె పని చెయ?యలేద?. నేన? ‘యాపిల? ‘ వాడ?త?న?నాన?.
vani
ఏప్రియల్ 2, 2006 at 3:35 పూర్వాహ్నం
వాణీ గారూ,
నేనూ కొత?తే! నాక? లేఖిని పరిచయమయ?యి ఇంకా నెల రోజ?ల? కూడా కాలేద?.
యాహూ తన వెబ? పేజీలని
ISO-8859-1endoding లో పంపిస?త?ంది. కానీ తెల?గ?UFF-8లో అయితేనే సరిగ?గా కనిపిస?త?ంది. View మెనూ లో Text Encoding ద?వారా మీర? ఎన?కోడింగ? ని మార?చ?కోవచ?చ?. (ప?రతీసారీ అలా మార?చ?కోవడం ఇబ?బంది అయితే, యాహూ కి ఒక అభ?యర?థన పంపించండి. అందరికీ ఉపయోగపడ?త?ంది.)ఇంతకీ, లేఖిని సఫారీలో ఎలా పనిచేస?త?ంది? నాక? "ఆపిల?" అంద?బాట?లో లేద? టెస?ట? చెయ?యడానికి.
వీలైతే ఒక screenshot తీసి నాక? పంపించండి. థాంక?స?!
Veeven
ఏప్రియల్ 2, 2006 at 4:08 పూర్వాహ్నం
చాలా బాగ?ంది
Phani Polapragada
ఏప్రియల్ 4, 2006 at 9:50 అపరాహ్నం
NamaskAraM
Thank you for providing the tool “Lekhini” to Telugu people.
Your effort is laudable. Keep it up!
Durvasula Padmanabham
telugugreetings@yahoo.com
http://www.telugugreetings.fotorima.com
( a complete Telugu greetings site on the web)
Padmanabham Durvasula
నవంబరు 3, 2006 at 1:19 పూర్వాహ్నం
[...] Update 2006-03-19: Lekhini has improved. [...]
Lekhini lanuches « వీవెనుడి టెక్కునిక్కులు
మే 21, 2007 at 4:59 అపరాహ్నం
Lekhini is very useful to Telugu lovers. It is so sweet to send messages to our wellwishers and make them excite with telugu language. And very easy to type to translate in to telugu.—-sarma
v viswanadha sarma
సెప్టెంబరు 24, 2009 at 5:31 అపరాహ్నం